: జ్యూట్ మిల్లు యాజమాన్యంపై ఆగ్రహం.... సీఈవోను కొట్టి చంపిన కార్మికులు


పశ్చిమ బెంగాల్ హుగ్లీలోని జ్యూట్ మిల్లు కార్మికులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సర్ది చెప్పేందుకు యత్నించిన సీఈవోను రాళ్లు, రాడ్లతో కొట్టి చంపారు. కార్మికుల దాడిలో జనరల్ మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ కు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధ్యులైన కార్మికులను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News