: సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయనున్న సంజయ్ దత్


సినీ నటుడు సంజయ్ దత్ ఈరోజు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నాడు. తనకు విధించిన ఐదు సంవత్సరాల జైలు శిక్షను పునఃపరిశీలించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయనున్నాడు. పిటిషన్ ను కోర్టు తిరస్కరిస్తే క్యూరేటివ్ పిటిషన్ వేయవచ్చని తెలుస్తోంది. కాగా, తాను క్షమాభిక్ష కోరనని కొన్నిరోజుల కిందట సంజయ్ మీడియా ఎదుట వెల్లడించాడు. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో మార్చి 21న తీర్పునిచ్చిన కోర్టు సంజయ్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News