: ఇండియా విజయలక్ష్యం 273


మిర్పూర్ లో ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (59), షకీబ్ అల్ హసన్ (52) అర్ధ సెంచరీలు సాధించగా... అనాముల్ హక్ (44), మహ్ముదుల్లా (41), నాజిర్ హుస్సేన్ (22) రాణించారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3 వికెట్లు, అమిత్ మిశ్రా 2, రసూల్ 2, అక్షర్ పటేల్ 1, రైనా 1 వికెట్ తీశారు. కాసేపట్లో ఇండియా బ్యాటింగ్ ప్రారంభం కాబోతోంది. భారత్ విజయలక్ష్యం 273 పరుగులు.

  • Loading...

More Telugu News