: పంట పొలాల్లోకి వచ్చిన గజరాజులు... భయాందోళనల్లో గ్రామస్థులు
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో తోటకనుమ, మోర్నపల్లిలోని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటను నాశనం చేశాయి. దీంతో వారు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు.