: తడబడిన బంగ్లాదేశ్... 139/4


మిర్పూర్ లో భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు. 31 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (0), అనాముల్ హక్ (44), మోమినుల్ హక్ (6), ముష్ఫికర్ రహీం (59) పరుగులు చేసి ఔట్ అయ్యారు. షకీబ్ అల్ హసన్ (25), మహ్ముదుల్లా (2) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, పర్వేజ్ రసూల్ 2 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News