: రేపు జర్మనీ పర్యటనకు వెళుతున్న ప్రధాని


ప్రధాని మన్మోహన్ సింగ్ రేపు జర్మనీ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. జర్మనీ లోని బెర్లిన్ లో మూడురోజుల పాటు జరిగే పర్యటనలో దేశ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే అంశాలపై చర్చిస్తారు. ప్రధానితో పాటు మంత్రులు పల్లంరాజు, జైపాల్ రెడ్డి, సల్మాన్ ఖుర్షీద్, ఆనంద్ శర్మ, ఫరూక్ అబ్దుల్లా కూడా వెళుతున్నారు. వీరితో పాటు కొంతమంది అధికారులు కూడా వుంటారు. ఆ దేశ చాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఆహ్వానం మేరకు మన్మోహన్ ఈ పర్యటనకు వెళుతున్నారు.

  • Loading...

More Telugu News