: చంద్రబాబుతో కేంద్ర మంత్రి తావర్ చంద్ భేటీ


కేంద్ర సామాజిక, న్యాయ, సాధికార శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కూడా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News