: ప్రీతి లవ్ స్టోరీ కాస్తా హేట్ స్టోరీలా మారింది: మహేష్ భట్
అందాల తార, సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా, ఆమె మాజీ ప్రియుడు నెస్ వాడియాలపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి ప్రేమకథ ఇలా ముగియడం దురదృష్టకరమని... ఒక అందమైన లవ్ స్టోరీ... హేట్ స్టోరీలా మారిందని ట్విట్టర్లో తెలిపారు.