: బాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఈ కమిటీ గతంలో విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై ముఖ్యమంత్రితో ఆ కమిటీ చర్చిస్తోంది.