: తిరుమల ఆకాశగంగ వద్ద సుమో బోల్తా


తిరుమల ఆకాశ గంగ వద్ద ఈ ఉదయం సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News