: ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశాలు 14-06-2014 Sat 10:42 | తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రసంగిస్తున్నారు.