: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చెలరేగిన మంటలు
హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్ బ్లాక్ మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.