: కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్టీఏ దాడులు


కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 3 పాఠశాల బస్సులు, 5 లారీలను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News