: జమ్మూకాశ్మీర్ లో రేపు అరుణ్ జైట్లీ పర్యటన
కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రేపు, ఎల్లుండి జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్, సీఎం ఒమర్ అబ్దుల్లాలతో ఆయన భేటీ అవుతారు. అనంతరం ప్రస్తుత పరిస్థితులు, దేశ భద్రతపై ఆర్మీ కమాండర్లతో చర్చిస్తారు.