: సబితను కలిసిన బొత్స, ఆనం


జగన్ అక్రమాస్తుల కేసులో ఎ4 నిందితురాలు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ సాయంత్రం పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు. వీరిద్దరూ ఆమె నివాసానికి వెళ్ళారు. సబితపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం గురించి చర్చించారు.

  • Loading...

More Telugu News