: ఉస్మానియా డిగ్రీ ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన డిగ్రీ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. మొత్తం 52 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వారు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వెబ్ సైట్లలో ఫలితాలను ఉంచామని, విద్యార్థులు చూసుకోవచ్చని తెలిపారు.