: తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతోన్న వివాదం
టాలీవుడ్ లో వివాదం కొనసాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండుగా విడదీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద తెలంగాణ సినీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేయాలంటూ ధర్నాకు దిగారు.