: నాందేడ్ వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరు తెలుగువారు మృతి


మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు, మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మృతులిద్దరూ నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన వారు. లారీ-కారు ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి షిర్డీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News