: గుంటూరు జిల్లాలో బియ్యం మిల్లులపై విజిలెన్స్ దాడులు


గుంటూరు జిల్లాలో బియ్యం మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వినుకొండ మండలం, బ్రాహ్మణపల్లిలో తనిఖీలు నిర్వహించి 300 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. అటు చిలకలూరిపేట మండలం, రామచంద్రాపురంలో కూడా అక్రమ బియ్యం నిల్వలను గుర్తించారు.

  • Loading...

More Telugu News