: నిజామాబాద్ జిల్లాలో ఆర్టీఏ అధికారుల దాడులు


నిజామాబాద్ జిల్లా పరిధిలోని స్కూల్ బస్సులపై రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్, కామారెడ్డిలో నిబంధనలను అతిక్రమించి నడుపుతున్న ఐదు పాఠశాల బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణా శాఖ కమిషనర్ రాజరత్నం తెలిపారు. జిల్లాలో మొత్తం 650 స్కూల్ బస్సులు ఉన్నట్లు గుర్తించామని, 550 బస్సులకు మాత్రమే ఫిట్ నెస్ ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News