మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఘోరం జరిగింది. ఓ గుడిసెలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తల్లీకూతురు సజీవదహనం అయ్యారు. జరిగిన ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.