: హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడిన నాయిని నర్సింహారెడ్డి


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫోన్ లో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనపై జరుగుతున్న సహాయక చర్యల గురించి చర్చించారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, పారా మిలటరీ దళాలను పంపాలని ఈ సందర్భంగా నాయిని, రాజ్ నాథ్ సింగ్ ను కోరారు.

  • Loading...

More Telugu News