: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రకాశ్ జవదేకర్ ఎన్నిక


కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీ, రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ మేరకు రాజ్యసభకు ఎన్నికైనట్లు ప్రమాణ పత్రాన్ని జవదేకర్ కు అందజేశారు.

  • Loading...

More Telugu News