: ఎయిర్ ఏసియా సేవలు ప్రారంభం
చవకైన విమాన సేవలను అందించే ఉద్దేశంతో ప్రారంభమైన ఎయిర్ ఏసియా తన సేవలను ప్రారంభించింది. కాసేపటి క్రితం తన తొలి విమానం బెంగళూరు నుంచి గోవాకు బయలుదేరింది. ప్రమోషనల్ ఆఫర్ కింద రూ. 990కే టికెట్ ను ప్రకటించడంతో... మొత్తం టికెట్లు కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి.