: బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన హైదరాబాద్ విద్యార్థుల్లో మరొకరి మృతదేహాన్ని వెలికితీశారు. దాంతో, ఇప్పటివరకు తొమ్మిది బాడీలు దొరికాయి. దొరికిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News