: భారత అటార్నీ జనరల్ గా ముకుల్ రోహత్గీ నియామకం
సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీని అటార్నీ జనరల్ గా నియమిస్తూ భారత ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. రోహత్గీ గుజరాత్ ప్రభుత్వం తరఫున బెస్ట్ బేకరీ, జహీరా షేక్ తదితర ప్రముఖ కేసులను సుప్రీంకోర్టులో వాదించారు.