: 51 మంది భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక


యాభై ఒక్క మంది భారత జాలర్లను శ్రీలంక ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. 78 మంది భారతీయ జాలర్లను విడుదల చేసేందుకు లంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే కొన్ని రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News