: సివిల్స్ 2013 పరీక్షా ఫలితాలు విడుదల


సివిల్స్ 2013 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 1122 మంది ఈ పరీక్షల్లో అర్హత సాధించారని యూపీఎస్ సీ ప్రకటించింది. 2013 డిసెంబరులో జరిగిన మెయిన్స్ పరీక్ష, 2014 ఏప్రిల్ - జూన్ లో జరిపిన ఇంటర్వ్యూల ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, బి స్థాయి ఉద్యోగాల నియామకాలను ఈ పరీక్షల ఆధారంగా చేపడతారు. ఐఏఎస్ కు 180, ఐపీఎస్ 150, ఐఎఫ్ఎస్ కు 32 మంది ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News