: మరో అవినీతి అధికారిని పట్టుకున్న ఏసీబీ అధికారులు


అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని శేరిలింగంపల్లి మున్సిపాలిటీలో డీఈగా పనిచేస్తున్న కృష్ణయ్య ఓ వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. కృష్ణయ్యను అరెస్ట్ చేసి, ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News