: తెలంగాణకు స్పెషల్ స్టేటస్ కోసం ప్రభుత్వం కృషి చేయాలి: నాగేశ్వర్


కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్సీ నాగేశ్వర్ సూచించారు. ఇన్నాళ్లు తెలంగాణ వివక్షకు గురైందని అన్నారు. తెలంగాణలో జోగినీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలని డిమాండ్ చేశారు. ఈ రోజు శాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News