: ఛాదర్ ఘాట్ హైస్కూలు విద్యార్థులకు వింత అనుభవం


ఛాదర్ ఘాట్ హైస్కూలు విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. వేసవి సెలవుల అనంతరం స్కూలుకు వెళ్లిన విద్యార్థులు అక్కడి తరగతి గదుల్లో సీఆర్పీఎఫ్, స్పెషల్ పోలీసులు ఉండడం చూసి అవాక్కయ్యారు. గత రెండు నెలలుగా స్కూల్ లో ఉంటున్న భద్రతా సిబ్బంది స్కూళ్లు తెరచినా స్కూలులోనే ఉండడంతో విద్యార్థులంతా గ్రౌండ్ లోనే నిలుచున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో స్కూలు సిబ్బంది మాట్లాడారు. వారు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు.

  • Loading...

More Telugu News