: బియాస్ నదిలో గాలింపు కొనసాగుతోంది: మర్రి శశిధర్ రెడ్డి


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, సహాయక సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో మానవ రహిత ఏరియల్ వెహికల్ తో అన్వేషణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల మృతదేహాలను త్వరగా వెలికితీసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News