: ఎంపీ ఎస్పీవై రెడ్డిపై లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి కొన్ని రోజులకే టీడీపీలో చేరారు.