: విశాఖలో ప్రారంభమైన ఏపీ కేబినెట్ తొలి భేటీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ పాలకమండలి సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులందరూ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News