: కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు


అదుపు తప్పిన ఓ స్కూలు బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలోని కొత్తపాలెం వద్ద చోటు చేసుకుంది. అయితే, స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారు.

  • Loading...

More Telugu News