: మాది షరతుల్లేని ప్రేమ: బీబర్


యువ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తన ప్రియురాలు సెలెనా గోమెజ్ తో సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పెట్టాడు. ఇది అందరి కళ్లలో పడితే ప్రమాదం అనుకున్నాడో... ఏమో గానీ వెంటనే దాన్ని డిలీట్ చేసేశాడు. ఆ ఫొటో కింద అతడు... 'మాది షరతుల్లేని ప్రేమ' అంటూ ఓ కేప్షన్ తగిలించాడు. గోమెజ్ పట్ల బీబర్ ప్రేమను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలా పలుమార్లు చేశాడు. ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకునే సామాజిక మాధ్యమమే ఇన్ స్టా గ్రామ్!

  • Loading...

More Telugu News