: మరో విద్యార్థి మృతదేహం వెలికితీత... రంగంలోకి దిగిన నేవీ


హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లా బియాస్ నదిలో మరో తెలుగు విద్యార్థి మృతదేహం లభ్యమైంది. దాన్ని సహాయక దళాలు వెలికితీశాయి. ఎవరిదన్నది గుర్తించాల్సి ఉంది. ఇంకా 17 మంది విద్యార్థుల ఆచూకీ లభించాల్సి ఉంది. వారి కోసం తాజాగా నేవీ సిబ్బంది రంగంలోకి దిగారు. 14 మంది గజ ఈతగాళ్లు నదిలో గాలిస్తున్నారు. కెమెరాలను కూడా వినియోగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తమ వారి కోసం విద్యార్థుల తల్లిదండ్రులు నది దగ్గరే నిస్సహాయంగా వేచి చూస్తున్నారు.

  • Loading...

More Telugu News