: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు మరణించిన ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. రెండు వారాల్లోగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ఆర్సీ ఈ నోటీసులో పేర్కొంది.