: అలాంటి పార్టీల గుర్తింపు రద్దు చేయాలి: మేకపాటి


పార్టీలను ఫిరాయించే జంప్ జిలానీలను ప్రోత్సహించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్ సభలో డిమాండ్ చేశారు. ఇలాంటి పార్టీల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యమవుతుందని అన్నారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News