: జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం
ఢిల్లీలో జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశమైంది. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం రేపటి నుంచి మానవ రహిత ఏరియల్ వాహనంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.