: తెలుగు విద్యార్థుల విషయమై ప్రధానికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి


బియాస్ నదిలో కొట్టుకుపోయిన తెలుగు విద్యార్థులను వెతికేందుకు నేవీ సిబ్బందిని రంగంలోకి దింపాలని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాటిలైట్ టెక్నాలజీ సాయం కూడా తీసుకోవాలని కోరినట్లు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News