: కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా: మోడీకి నవాజ్ షరీఫ్ లేఖ


భారత ప్రధాని నరేంద్ర మోడీకీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లేఖ రాశారు. ఇటీవల మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నవాజ్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మోడీతో జరిపిన చర్చలు తనకు సంతృప్తిని కలిగించాయని లేఖలో షరీఫ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇరుదేశాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయిని... వీటిని పరిష్కరించేందుకు మోడీతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News