లోక్ సభ సమావేశాలు మూడవ రోజు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎవరెస్ట్ అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్ కుమార్ లకు లోక్ సభలో సభ్యులు అభినందనలు తెలిపారు.