వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లికి చెందిన పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమిపై వారితో చర్చిస్తున్నారు. నేడు, రేపు ఈ సమీక్ష ఉంటుంది.