: భగీరథి ఘటనలో ఇద్దరు రష్యన్ల మృతి... ఒకరి గల్లంతు


గంగానది ఉపనది అయిన భగీరథిలో టెంపో పడిపోయిన ఘటనలో ఇద్దరు రష్యన్లు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. నిన్న జరిగిన ఈ ఘటనలో మొత్తం 13 మంది యాత్రికులు మరణించినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే మిగిలిన 10 మంది గాయాలతో బయటపడ్డారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా డెహ్రాడూన్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News