: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ రోజు అత్యధికంగా కర్నూలులో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 42, తిరుపతిలో 41.5, నిజామాబాద్ లో 41, రామగుండంలో 40.05 హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.