: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్


హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఇక్కడ ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News