: ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులపై కొరడా ఝుళిపిస్తున్న రవాణాశాఖ
ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులపై విస్తృత తనిఖీలు చేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఫిట్ నెస్ ధృవీకరణ పత్రం లేకుండా పిల్లల్ని చేరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా విధిగా ఫిట్ నెస్ ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. ఝు