: బెల్టు షాపులను ఎత్తివేయండి: మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ


బెల్టు షాపులను ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎక్సైజ్ కమిషనర్లకు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ వినతిపత్రం సమర్పించింది. ఉద్యమ కమిటీ సభ్యులతో పాటు మహిళా సంఘాల నేతలు హైదరాబాదులోని ఆబ్కారీ భవన్ లో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ కమిషనర్లను కలిశారు. ఈ సందర్భంగా వారు మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూడవద్దని కోరారు.

  • Loading...

More Telugu News