: ఢిల్లీలో టీజేఏసీ 'సంసద్ యాత్ర'


ఈ నెల 29,30 తేదీల్లో ఢిల్లీలో 'సంసద్ యాత్ర' చేయనున్నట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణకోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమంలో భాగంగా ఈ యాత్ర చేపడుతున్నట్లు జేఏసీ తెలిపింది.

  • Loading...

More Telugu News